భ్రమరాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన డిప్యూటి సీఎం

Dy CM K E KRUSHNA MURTHY
Dy CM K E KRUSHNA MURTHY

కర్నూలు: శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు నేడు ప్రభుత్వం తరుపున
పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి పట్టు వస్త్రాలను సమర్పించారు. మరి కాసేపట్లో
అశ్వ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరుగునుంది.