భక్తుల రద్దీ సాధారణం

 

ttd

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం సోమవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 17 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 6 గంటలు, కాలినడకన భక్తులకు 3 గంటలు సమయం పట్టనుంది. కాగా ఆదివారం స్వామివారిని 84,507 మంది భక్తులు దర్శించుకున్నారు.