బెజ‌వాడ‌లో భారీ వ‌ర్షం

Rain in Vijayawada
Rain in Vijayawada

విజయవాడః న‌గ‌రంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగర వ్యాప్తంగా ఉన్న పలు కాలనీలో జలమయమయ్యాయి. పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరదనీరు పారుతుండటంతో.. వామనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.