బెజవాడలో ‘హోదా ఆందోళనలు, అరెస్టులు

bz

బెజవాడలో ‘హోదా’ ఆందోళనలు, అరెస్టులు

విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వరంయలో ఆందోళనలు చేస్తున్నారు.. ఇక్కడి కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద మల్లాది విష్ణు నేతృత్వంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు.. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.. మునిసిపల్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద విద్యార్థులను అరెస్టుచేశారు.