బిజెపి నేత‌ల ఇళ్ల ముట్ట‌డి

TDP MP's
TDP MP’s

న్యూఢిల్లీః వరుసగా 6వ రోజూ అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండా లోక్ సభ వాయిదా పడటంపై తెలుగుదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం మొండిగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించింది. అవిశ్వాసంపై కేంద్రం స్పందించకుంటే త్వరలో బీజేపీ నేతల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించింది.