బాలిక‌పై అత్యాచార య‌త్నం.. ప‌లాయ‌నం

Sexual Abuse
Sexual Abuse

ప‌శ్చిమ గోదావ‌రిః జిల్లాలో 14 సంవ‌త్స‌రాల మైన‌ర్ బాలికపై ఓ వ్య‌క్తి అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. అది గ‌మ‌నించిన‌ బాలిక త‌ల్లిదండ్ర‌లు అడ్డుకోబోయారు. అడ్డుకోబోయిన బాలిక త‌ల్లిదండ్రుల‌పై కూడా దాడికి య‌త్నం. ఆపై ప‌రారైయ్యాడు. బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.