బాలికపై వృద్ధుడి అత్యాచార యత్నం

Sexual Abuse
Sexual Abuse

పశ్చిమ గోదావరి: గోపాలపురం మండలం పెద్దగూడెంలో ఆరేళ్ల బాలికపై వృద్ధుడు(50) అత్యాచార యత్నం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.