బధిర యువతిపై దుండగుడి అత్యాచారం

Sexual Abuse
Sexual Abuse

బధిర యువతిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. దువ్వాడలో ఓ కంపెనీలో బధిర యువతిపై దుండగుడి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు శ్రీకాకుళంకి చెందిన విశ్వనాథంగా గుర్తించారు. అత్యాచారానికి గల వివరాలను సంస్థ యాజమాన్యంగా గోప్యంగా తిరస్కరించింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.