బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలకు ఉగాది కానుక

PALLEFF
Palle Raghunadha Reddy

బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలకు ఉగాది కానుక

అమరావతి: అసెంబ్లీలో నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలకు ఉగాది కానుకగా మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు.. లక్షా 56వేల కోట్ల 999 రూపాయలతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారన్నారు.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు.. ప్రజాసంక్షేమ, అభివృద్ధికి దోహదపడే ఈ బడ్జెట్‌ రాష్ట్ర పురోభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు.