ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి

 
sss

హైదరాబాద్‌:: ఎపిలో ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరుగుతోందని వైకాపా సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి అరోపించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ప్రాజెక్టుల వ్యయాన్ని ఎప్పటికపుడు పెంచుకుంటూ పోతున్నారని ఇది ఎవరికోసనమి ఆయన ప్రశ్నించారు.