ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

patipatiFF
Minister Patipati

ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

చిలకలూరిపేట: స్తానిక ప్రభుత్వ వైద్యశాలలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.