పొలంలో విద్యుదాఘాతం: ఇద్దరు మృతి

died
died

పొలంలో విద్యుదాఘాతం: ఇద్దరు మృతి

కర్నూలు: పాములపాడు మండలం చెలిమిల్లలో విద్యుదాఘాతానికి ఇద్దరు మృతిచెందారు.. యాదాఇ రాజు (20), బోయ నారాయణ(28)గా పోలీసులు గుర్తించారు.