పున్నమిఘాట్‌లో నౌకాదళ విన్యాసాలు

navy
navy

పున్నమి ఘాట్‌లో నౌకాదళ విన్యాసాలు

విజయవాడ: కృష్ణాతీరంలోని పున్నమిఘాట్‌లో నౌకాదళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి.. సిఎం చంద్రబాబునాయుడు, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ బిస్గ్‌ హాజరయ్యారు.. రెండు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో స్పీడు బోట్లు, హెలికాప్టర్లు, యుద్ధవిమానాలతో నావికాదళ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శించారు.. వీటిని తిలకించేందుకుప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.