పిచ్చికుక్క దాడిలో 9 మందికి గాయాలు

dog attack

పిచ్చికుక్క దాడిలో 9 మందికి గాయాలు

కర్నూలు: డోన్‌ మండలం కొచ్చరువులో పిచ్చికుక్క దాడిలో 9మంది గాయపడ్డారు. గాయపడినవారిని డోన్‌ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 5గురుచిన్నారులు కూడ ఉన్నారు.