పవన్‌,జగన్‌లను విమర్శించిన చంద్రబాబు

Chandrababunaidu
Chandrababunaidu

ఒంగోలు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రోజుకో మాట మాట్లాడుతున్నారు, జగన్‌కు మోడి అంటే భయమని చంద్రబాబు మండిపడ్డారు. ఒకరికి కేసులంటే భయం మరోకరికి నల్లధనం భయమని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడి ఎక్కడ జైల్లో పెడతారో అని జగన్‌, పవన్‌ భయపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అవినీతి చేసేవారికే భయం నాకు భయం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.