పరస్సర దూషణలు

AP ASSEMBLY
AP ASSEMBLY

పరస్సర దూషణలు

అమరావతి: ఎపి అసెంబ్లీ 10 నిముషాల వాయిదా పడిన తరావత కూడ సభలో ఆందోళనలు కొనసాగుతూనే ఉఆన్నయి.. స్పీకర్‌ సభనుంచి వెళ్లిన తర్వాత తెదేపా, వైకాపా నాయకులు పరస్పర ఆరోపణలుకు పాల్పడ్డారు.. తెదేపా నేత చింతమనే,వైకాపా ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవటంతో ఇరు ల పార్టీల ఇతర నేతలు వారిని అడుకున్నారు