నేడూ, రేపూ కూడా నారావారి పల్లెలోనే

Babu-Family
Babu-Family

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగను నారావారి పల్లెలో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నేడూ, రేపూ కూడా ఆయన సకుటుంబ సమేతంగా నారావారి పల్లెలోనే బస చేయనున్నారు. నిన్న భోగి పండుగను ప్రజల సమక్షంలో ఘనంగా జరుపుకున్న ఆయన కుటుంబం ఈ రోజు సంక్రాంతి పండుగను జరుపుకోనుంది.