నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటన

AP CM
AP CM BABU

నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటన

అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు నేడు  శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. తెట్టంకిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.