నేడు విశాఖ పర్యటనకు చంద్రబాబు, లోకేష్‌

chandra babu, lokesh
chandra babu, lokesh

విశాఖపట్టణం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ ఈ రోజు విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ జరిగే ఐఐఎం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం రుషికొండ ఐటి హిల్‌ నెంబరు-2 కు చేరుకొని కండెక్టు ఎల్‌ఎల్‌పి కార్యాలయం ,ప్రొసీడింగ్‌ గ్రూప్‌, తురియాసాఫ్ట్‌ టెక్‌ సంస్థలను ప్రారంభిస్తారు. పులువురు ఐటి కంపెనీల సిఈఓలతో సమావేశమవుతారు.