నేడు ముగిసిన 69వ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌

YS Jagan
YS Jagan

వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 69వరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. జగన్ ఈ రోజు 14.4 కిలోమీటర్ల మేర నడిచారు. సురమాల, పీసీటీ కండ్రిగ, పునబాక, పీటీ కండ్రిగ, ఆర్లపాడు క్రాస్‌, చెంబేడు, నందిమాల క్రాస్‌, సీఎన్‌ పేట మీదగా ఉమ్మాలపేట వరకూ పాదయాత్ర సాగింది. వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకూ 937.5 కిలోమీటర్లు నడిచారు.