నేడు ముగిసిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌

Jagan
Y S Jagan

వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 59వరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. నేడు  జగన్ 13.8కిలోమీటర్లు నడిచారు. వెదురుకుప్పం, కాపు మొండివెంగణపల్లి, బలిజ మొండివెంగణపల్లి, కమ్మ కండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుప్పల్లి, నెమ్మలగుంటపల్లి, నూతిగుంటపల్లి మీదుగా బీరమాకుల కండ్రిగ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. ఇప్పటి వరకు జగన్ 818.2కిలోమీటర్లు జగన్ నడిచారు.