నేడు తూ.గో జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

N. Chandrababu naidu
N. Chandrababu naidu
కాకినాడ: ఏపి సిఎం  చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాకినాడ, జగ్గంపేటలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.