నేడు చినకాకానిలో పర్యటన

PAWAN KALYAN-1
PAWAN KALYAN

జనసేనాని పవన్ కల్యాణ్ నేడు గుంటూరు జిల్లా చినకాకానిలో పర్యటించనున్నారు. పార్టీ కార్యాలయానికి భూమి ఇచ్చిన రైతులతో ఆయన సమాశం అవుతారు