నేటి నుంచి విశాఖ-అరకు ప్రత్యేక రైలు ప్రారంభం

araku railway station
araku railway station

విశాఖపట్టణం: విశాఖ-అరకు ల మధ్య ప్రత్యేక రైలు శనివారం నుంచి ప్రారంభంకానుంది. పర్యాటకుల కోసం రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. జనవరి 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు నడపనున్నారు. కాగా.. ఈ ప్రత్యేక రైలు సర్వీసు ద్వారా అరకుకు పర్యాటకులు మరింతగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అరకు అందాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు సంఖ్య మరింత పెరగనుందని పలువురు పేర్కొంటున్నారు.