నీటికోరత లేకుండా చేస్తాం:దేవినేని

Devineni
Devineni

అమరావతి: సుజల స్రవంతి పథకాల ద్వారా విశాఖ మహానగరానికి నీటి కొరత లేకుండా చేస్తామని రాష్ట్ర నీటిపారుదలు శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఏలూరు రిజర్వాయర్‌ ద్వారా స్టీల్‌ ఫ్యాక్టరీకి పోలవరం లెఫ్ట్‌ కెనాల్‌ 65 శాతం పూర్తయ్యిందన్న రూ.2000 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రంవతి పథకానికి వచ్చే నెల శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన అన్నారు. ఆరు నెలల్లో ఓ రూపుకి తీసుకు వచ్చేలా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.