నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్‌ఎల్వీసి-36

pslv c 36 copy
pslv c 36

నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్‌ఎల్వీసి-36

శ్రీహరికోట: శ్రీహరికోటలోని షార్‌ సెంటర్‌ నుంచి పిఎస్‌ఎల్వీ సి-36 ఉపగ్రహాని ప్రయోగించారు.
ఈ ప్రయోగం విజయవంమైంది.. 1,235 కిలోల బురువుఉన్న రిపోర్స్‌ శాట్‌ 2ఎ ఉపగ్రహాన,ఇ్న పిఎస్‌ఎల్వీ సి-36 నిలంగిలోకి తీసుకెళ్లింది.. 17 నిముషాల్లో రీసోర్స్‌ శాట్‌ 2ఎను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.. రీసోర్స్‌ శాట్‌ 2ఎ ద్వారా జలవనరులు, పట్టణ ప్రణాళిక, రక్షణ రంగాలకు అయిదేళ్లపాటు సేవలను అందించనుంది