ద్వారకా తిరుమలలో భన్వర్‌లాల్‌ పూజలు

Bhanwarlal
Bhanwarlal

ద్వారకా తిరుమలలో భన్వర్‌లాల్‌ పూజలు

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వావికి ఎపి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ప్రత్యేక పూజలు చేశారు.. ఆలయ అధికారులు ఆయన్ని సాదారంగా ఆహ్వానించారు. పూజలు చేయించి తీర్ధప్రసాదాలు అందజేశారు.