దాడి కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబే

ROJA
ROJA

హైదరాబాద్‌: జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఎవరో కాదని చంద్రబాబేనని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌ కేసు నుంచి తప్పించుకోవడానికి బాబు డ్రామాలాడుతున్నాడు. జగన్‌ను ఎదుర్కోనే దమ్ము, ధైర్యం టిడిపికి లేదని రోజా అన్నారు. టిడిపిని తెలుగు డ్రామా పార్టీ, పప్పు పార్టీ, దొంగల పార్టీగా మార్చారని అన్నారు.