త‌మ పార్టీ అధికారంలోకి రాగానే చ‌దువుల విప్ల‌వంః జ‌గ‌న్‌

Y S Jagan
Y S Jagan

కర్నూలు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. చంద్రబాబు బీసీల పట్ల కపట ప్రేమ చూపుతున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే చదువుల విప్లవం సృష్టిస్తానని జగన్ తెలిపారు. హంద్రీనీవా, గాజులదిన్నె ప్రాజెక్టులను పూర్తి చేసి ఎమ్మిగనూరును సస్య శ్యామలం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.