త్వరలో కనీస వేతనబోర్డును భర్తీచేస్తాం

AP Minister Pitani
AP Minister Pitani

త్వరలో కనీస వేతనబోర్డును భర్తీచేస్తాం

ఎపి సచివాలయం: కనీత వేతన బోర్డును త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి పితాని సత్యనారయణ తెలిపారు.. కార్మిక సంఘాల నేతలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి పేపర్‌మిల్లు కార్మికుల సమస్యలపై చర్చించామని తెలిపారు. జగన్‌సిఎం కావాలనుకుంటే సరిపోదని, ప్రజల ఆదరణ ఉండాలన్నారు.