తెలుగు పప్పులోకేష్‌కు తోడుగా రాహుల్‌పప్పు చేరారు

Roja
Roja

చిత్తూరు: ప్రజలను మోసం చేసి చంద్రబాబు గద్దె ఎక్కరని వైఎస్‌ఆర్‌సిపి నేత ఎమ్మెల్యె రోజా అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు చంద్రబాబుతో కలిసిన రాహుల్‌ గాంధీ బాబు ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్యోవాలని ఎద్దేవా చేశారు. తెలుగు పప్పు లోకేష్‌కు తోడుగా రాహుల్‌ పప్పు కూడా జతకట్టారు. అని రోజా అన్నారు.