తెనాలిలో మైనర్‌ బాలికపై అత్యాచారం

Sexual Abuse
Sexual Abuse

గుంటూరు: తెనాలి ముత్తింశెట్టిపాలెంలో మైనర్‌ బాలిక(14)సై అత్యాచారం జరిగింది. నిందితుడు పొన్నూరుకు చెందిన తాపీ మేస్త్రీ వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వెంకటేశ్వర్లు కొంతకాలంగా బాలిక తల్లితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు సమాచారం. బాలిక గర్భం దాల్చడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.