తెదేపా ఎంపిల సమావేశం:

lokesh
Lokesh, kala

తెదేపా ఎంపిల సమావేశం:

గుంటూరు: ఇక్కడ రాష్ట్ర తెదేపా కార్యాలయంలో పార్టీ ఎంపిల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ అధ్యక్షత వహించారు. ఈసమావేశంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌: సమావేశాల్లో వ్యూహంపై చర్చించనున్నారు.. విశాఖకు రైల్వేజోను, ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత వంటి అంశాలపై చర్చసాగుతోంది.. రెండు రాష్ట్రాల తెదేపా ఎంపిలు హాజరయ్యారు.