తెగిపోయిన మట్టికట్టలు

water enter into village
water enter into village

తెగిపోయిన మట్టికట్టలు

కడప: కొండపురం మండలం చౌటపల్లెలో తాత్కాలిక మట్టికట్టలు తెగిపడ్డాయి. దంతో గ్రామాన్ని గండికోట జలాలు ముంచెత్తాయి.. సుమారు 100 ఇళ్లు నీటమునిగాయి.