తుఫాను బాధితులకు రూ.2వేల విలువైన సరుకులు పంపిణి

Chandrababu
Chandrababu

తూ.గో: తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతు తుపాను వల్ల ప్రాణనష్టం జరకుండా చర్యలు తీసుకున్నామమన్నారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ.2వేల విలువైన సరుకులు పంపిణి చేయనున్నట్లు తెలిపారు. అధికారులు బ్రహ్మాండంగా పనిచేశారని చంద్రబాబు కొనియాడారు. మత్స్యకారులను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రానికి ప్రతిపాదించామన్నారు.