తుపాన్ సహాయ పునరావాస చర్యలకు ప్రత్యేక అధికారి

Titly
Titly

Amaravati: టిట్లి తుపాన్ సహాయ పునరావాస చర్యలకు ప్రత్యేక అధికారి నియామకం.  ప్రత్యేక అధికారిగా నీరబ్ కుమార్ ప్రసాద్.  ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ కు ప్రత్యేక బాధ్యతలు. శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలలో తుపాన్ బాధితుల పునరావాసం,సహాయ చర్యలను పర్యవేక్షించనున్న నీరబ్ కుమార్. వివిధ శాఖల సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షిస్తారు. సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు తగు ఆదేశాలిస్తారు.