తిరుమల గిరిలో కుండపోత

Rain in Tirumala
Rain in Tirumala

తిరుమల గిరిలో కుండపోత

తిరుమల: వర్ధ తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో సోమవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురుస్తోంది.దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకింత ఈదురుగాలులు కూడ తోడయ్యాయి.