తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పం

ttd

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కాలి నడక భక్తులకు రెండు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కూడా అంతే సమయం పడుతోంది.