తిరుపతి స్విమ్స్‌లో డయాలసిస్‌ బ్లాక్‌

Venka
Venkaiah Naidu

తిరుపతి స్విమ్స్‌లో డయాలసిస్‌ బ్లాక్‌

తిరుపతి: తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ బ్లాక్‌ను బుధవారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు