టిడిపి ,బిజెపితో లాలూచీ

G SRIKANTH REDDY
G SRIKANTH REDDY

క‌డ‌పః తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఇంకా రహస్య మంతనాలు చేస్తూ.. లాలూచీ కొనసాగిస్తోందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీలు కలిసి డ్రామా పాలన కొనసాగిస్తున్నట్లుగా ఉందన్నారు.