టిడిపి ఎంపీల నిరసన

tdp mp's
tdp mp’s

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ టిడిపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద మోదికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపికి ప్రత్యేక హోదాకు మద్దతుగా టిడిపి ఎంపీలు, కేంద్రానికి వ్యతిరేకంగా నల్లని దుస్తుల్లో తృణమూల్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ మద్దతు తెలిపారు.