జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌ట్ట‌వ‌చ్చుః డీజీపీ సాంబ‌శివ‌రావు

AP DGP Nanduri Sambasiva Rao
AP DGP Nanduri Sambasiva Rao

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్ చేప‌ట్టే పాదయాత్రను తాము నిరోధించాలని అనుకోవడం లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. అనుమతి తీసుకుని ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ విషయంలో సీఐడీ బాగా పనిచేస్తుంద‌ని, సాధ్య‌మైనంత తొంద‌ర‌గా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్కారిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.