చంద్రబాబు, వెంకయ్య వల్లే ఇది సాధ్యమైంది: మంత్రి గంటా

ap minister gantaa
ap minister gantaa

అమరావతి: ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ జీవోలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషి వల్లే ఇది సాధ్యమైందని
అన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయులకు జేఎల్‌గా ప్రమోషన్లు ఇస్తామని, ఉపాధ్యాయులకు ఎంఈవోలు, డైట్‌ లెక్చరర్లు, జేఎల్‌గా ప్రమోషన్లు
మంత్రి చెప్పారు.