చంద్రబాబు మేనల్లుడు ఉదయ్‌కుమార్‌ మృతి

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

హైదరాబాద్‌: ఏపి సిఎం చంద్రబాబు కుటుంబంలో విషాదం జరిగింది. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్‌కుమార్‌ (43) మృతి చెందారు. గుండెపోటు రావడంతో కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. చంద్రబాబు మరికాసేపట్లో అమరావతి నుండి హైదరాబాద్‌కు రానున్నారు.