ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవాలు

AP TDP Office , Guntur
AP TDP Office , Guntur

ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవాలు

గుంటూరు: తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.. ఇక్కడి రాష్ట్రపార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, హోంమంత్రి చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.