గెలిచినా, ఓడినా విజయవాడ వాసినే

potluri veera prasad
potluri veera prasad

విజయవాడ: తాను గెలిచినా. ఓడినా ఎప్పటికీ విజయవాడ వాసినేనని విజయవాడ వైఎస్‌ఆర్‌సిపి ఎంపి అభ్యర్ధి పొట్లూరి వీరప్రసాద్‌ అన్నారు. తాను 19 రోజులే పార్లమెంటు పరిధిలో తిరిగినట్లు చెప్పారు. కొంచెం ముందు వచ్చి ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవాడనని చెప్పుకొచ్చారు. ఇక నుంచి రెగ్యులర్‌గా విజయవాడ ప్రజలతోనే ఉంటానని ప్రకటించారు. తాను 130 స్థానాలకు పైగా వైఎస్‌ఆర్‌సిపి గెలుస్తుందని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ నమ్మలేదన్నారు.

తాజా ఏపి ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/