గీతం యూనివ‌ర్సిటీలో విద్యార్ధి ఆత్మ‌హ‌త్య‌!

Suicide
Suicide

విశాఖ‌ప‌ట్నంః గీతం విశ్వవిద్యాలయంలో బీ ఫార్మసీ మొద‌టి సంవ‌త్స‌రం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి గీతం క్యాంపస్‌లో 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన శశికుమార్(19)గా గుర్తింపు. దీనిపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.