కెసిఆర్‌కు దమ్ముంటే ఏపిలో ప్రచారం చేయాలి

Minister Nakka Anandbabu
Minister Nakka Anandbabu

గుంటూరు: డబ్బుతో గెలిచిన కెసిఆర్‌కు అభినందనలు తెలుపుతున్నమని నక్కా ఆనందబాబు అన్నారు.ఈరోజు ఆయన గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు కెసిఆర్‌కు దమ్ముంటే ఏపిలో ప్రచారం చేయాలని అన్నారు. కెసిఆర్‌ కోసయే జగన్‌ తెలంగాణలో పోటీ చేయలేదన్నారు. అలాగే బిజెపి. మజ్లిస్‌, జనసేనను కెసిఆర్‌ నడిపిసున్నారని, ప్రతిపక్షాలు కెసిఆర్‌తో ఎలా కలుస్తాయో చూస్తామని ఆనంద్‌బాబు అన్నారు.