కృష్ణాన‌దికి వంద మీట‌ర్ల లోపు ఉన్న భ‌వ‌నాల‌ను తొల‌గిస్తాంః నారాయ‌ణ

ap minister narayana
ap minister narayana

అమరావతి: రాజ‌ధాని నిర్మాణంలో భాగంగా కృష్ణా నదికి 100 మీటర్ల లోపు ఉన్న భవనాలు తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.ఈ విష‌యంలో పూర్తిగా ఎన్జీటీ ఆదేశాలు పాటిస్తామ‌ని, నదికి 100 మీటర్ల లోపు సీఎం ఇల్లు ఉంటే తొలగిస్తామని తెలిపారు. స్టార్టప్‌ ఏరియాలో 1691 ఎకరాల్లో ప్లాట్ల అమ్మకం చేపట్టామని, కేపిటల్‌ సిటిలో ఏడాదిలో రహదారుల నిర్మాణం చేపడుతామని మంత్రి వెల్లడించారు.