కాళ్ల నోప్పులు తెచ్చుకునేందుకే జ‌గ‌న్ పాదయాత్రః మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి

adi narayana
ap minister aadi narayana reddy 

కడప: కాళ్ల నొప్పులు తెచ్చుకునేందుకే వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఈ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని మంత్రి ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. జ‌గ‌న్ మూడు వేలు కాదు 30 వేల కిలోమీటర్లు నడిచినా ప్ర‌యోజ‌నం ఉండదని చెప్పారు. కాగా జనవరి 1నుంచి జన్మభూమి కమిటీల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని ఆయ‌న తెలిపారు.